Friday, October 11, 2024
spot_img

బండి సంజయ్ ని కలిసి సత్కరించిన లింగాల హరి గౌడ్..

తప్పక చదవండి
  • తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునికా ఎన్నికైన హరి గౌడ్..
  • బీజేపీ ప్రధాన కార్యాలయంలో బండితో భేటీ..
    హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా.. గురువారం రోజు హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని కలిసి, కృతజ్ఞతలు తెలిపి ఆయనను శాలువాతో సత్కరించారు ఓబీసీ మోర్చా మీడియా ప్రతినిధి లింగాల హరిగౌడ్ తదితరులు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు