బోనకల్ మండలం, గోవిధపురం ఎల్ గ్రామానికి చెందిన కొమ్ము నేన్విత
అభినందించిన గ్రామస్తులు, బంధువులుహైదరాబాద్ : కరీంనగర్ జిల్లా, బోనకల్ మండల పరిధిలో గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన డాక్టర్ కొమ్ము జాల్ అభిజిత్ దేవ్ రాణి దంపతుల కుమార్తె కొమ్ము నేన్విత సేన్ కరీంనగర్ లోని గురుకుల ప్రతిభా (సిఓఈ) కాలేజ్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...