సూడు సూడరో మన తెలంగాణ
బంగారు తెలంగాణ అయిందంట..
రైతుల సావులు లేవంట…
సర్పంచ్ ల సావులు లేవంట..
నిరుద్యోగుల సావులు లేవంట..
ఉద్యోగుల భాదలు లేవంట..
మన ముఖ్యమంత్రి కుటుంబం
గదే బై బంగారు కుటుంబం..
పదే పదే చెప్తున్న పుకట్ మాటలంట…
ఈ సారి ప్రజలు మాత్రం ఇనరంట..
తెలంగాణల మార్పు సాధ్యం అంట..
ఇది ప్రజలంతా అనుకుంటున్న మాట..
- నరేష్ యాదవ్..