Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదు..
అలాగని నీకనుకున్నవన్నీ చేజారిపోతుంటే..
ఇంకా ఎందుకు మౌనంగా ఉంటావు.. ?
నీ హక్కులకై పోరాటం చెయ్..
హాయిగా జీవించడం నీ హక్కు..
మనసారా నవ్వడం నీ హక్కు..
అలాంటి హక్కులకు విలువ లేనప్పుడు..
అనవసర విషయాలకు త్యాగం చెయ్యడం ఎందుకు..?
ధైర్యంగా పోరాడు.. నీ హక్కులను సాధించుకో..
అన్నింటినీ వదులుకుంటూ త్యాగం అనే
ముసుగు తగిలించుకుంటూ నిన్ను నువ్వు
మోసం చేసుకోకు..
నేడు పౌరహక్కుల దినోత్సవం..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు