Tuesday, June 25, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..
మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..
మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..
మంచి చేసే నాయకుడికే మన ఓటు..
ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,
ప్రజల నాయకుడికి అధికారం అప్పగించు..
లేదంటే మరో 5 ఏళ్లు పాతాళానికి తొక్కేస్తారు..
ఇప్పుడైనా విక్రమార్కుడిలా ఓటు వినియోగించు..
అక్రమార్కుల తాట తీసే సర్కారును నిర్మించు..
మళ్ళీ బీరు బాటిల్ కో, బిర్యానీ ప్యాకేట్ కో తలొగ్గితే..
ప్రమాణాలు చేసి పచ్చ నోటుకు అమ్ముడుపోతే..
వచ్చే 5ఏండ్లు ఆడించడం పక్కా.. గుర్తుపెట్టుకో..
ఓ ఓటరు మహాశయా తస్మాత్ జాగ్రత్త..

  • ప్రవీణ్ గౌడ్ రామస్వామి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు