వానలు దంచి కొట్టబట్టే పంటలు నీట మునగాబట్టే..
రతనాల గుండెలు బాదుకోబట్టే..
అండగా ఉంటమని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు
చెప్పిన నాయకులను ఎంచుకొని తప్పు చేసాం
అని ఒక్కసారి కూడా అనుకోరా..? రైతన్నలారా..
ఆదుకుంటాం అనేది పేపర్ ప్రకటనలకే సరిపోయే..
అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు రూ. 10,000
ఇస్తానని ప్రజల సాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా..
చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు
పది రూపాయలు కూడా సాయం చేయకపోయే..
ఓ రైతన్నలారా ఈ ప్రభుత్వాన్ని నమ్ముతే
మీరు వరదల కొట్టుకపోయినట్టే..
– నాగిరెడ్డి కెరెల్లి
తప్పక చదవండి
-Advertisement-