Saturday, September 30, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిసారీ ఒక కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు… ఇది కామన్‌..
రాజకీయ నాయకులు చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే కాదు, సమాజంలో అందరికంటే బలంగా మాట్లాడే వ్యక్తులుగా ఉంటారు… ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుడి గురించి కలలు కంటారు..
ఆ కలలు నిజమవుతాయేమోనని ఆశ పడతాడు.. కానీ రాజకీయాలు నాశనమై..
కలుషితమవుతున్నాయని వాపోతారు..
కానీ తాము ప్రలోభాలకు లొంగి కలుషితం అవుతున్నామని ఎప్పుడు గ్రహిస్తారో..?
` బీవీఆర్‌ రావు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు