Friday, May 17, 2024

పూణేలో ముగిసిన 3వ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మీటింగ్..

తప్పక చదవండి

పూణే, 3వ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశం 14 జూన్ 2023, బుధవారం పూణేలో ముగిసింది. ఈ సమావేశంలో డిజిటల్ భద్రత, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) భద్రత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో డిపిఐపై 10 చర్చా సమావేశాలు నిర్వహించబడ్డాయి.. ఇందులో 60 మంది ప్రపంచ నిపుణులు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశంలో 300 మంది సీనియర్ ప్రతినిధులు, 46 దేశాల నుండి 150 మంది విదేశీ ప్రతినిధులు, యూ.ఎన్.డీ.పీ., యూనెస్కో, డబ్ల్యు.ఈ.ఎఫ్., వరల్డ్ బ్యాంక్, ఐ.టి.యు., ఏ.డీ.బీ., ఓ.ఈ.సి.డీ., యూ.ఎన్.సి.డీ.ఎఫ్. వంటి అంతర్జాతీయ సంస్థలు వారు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు