Wednesday, May 15, 2024

Admin

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలి….

పుట్ట లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) ; తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ సహాయ కార్యదర్శి గ్యారా నరేష్,ఓయూ కార్యదర్శి...

సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : సామాజిక ఉద్యమ ఉపాధ్యాయురాలు, భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలుస్త్రీ జన సముద్ధరణకు అంకితమైన మహా మనీషి సావిత్రిభాపూలేస్త్రీ విద్యతో సమాజ ప్రగతిని కాంక్షించిన వీరవనిత సావిత్రిభాపూలే వివిధ రంగాల స్త్రీ ప్రతినిధులకు విశిష్ట పురస్కారాల అందచేత - సావిత్రిబాపూలే జయంతి ఉత్సవ సభలో పాల్గొని ప్రసంగించిన కేంద్ర...

సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : రవీంద్రభారతిలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క ని మెట్టమొదటి సారీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో సత్కరించి పుష్ప గుచ్చం తో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మాజీ రాజ్యసభ...

షూటింగ్ పూర్తి చేసుకున్న పింకీ

విఆర్ పి క్రియేష‌న్స్ ప‌తాకంపై పి.ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో కిర‌ణ్‌, మౌర్యాణి జంట‌గా సుమ‌న్ , శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌వి అట్లూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం. పింకీసీర‌పు ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌సుపులేటి వెంక‌ట ర‌మ‌ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో గ్రాండ్...

ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ గేమ్ ఆన్

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ…`గేమ్...

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల…

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక...

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘటన

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు మరియు హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు ,నాయి బ్రహ్మణ లకు 36,526...

క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్…

హైదరాబాద్ : జింకాన గ్రౌండ్ లో టి ఎన్ జి ఓ హైదరాబాద్ జిల్లా 9 వ వార్షిక క్రీడోత్సవాలు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రవాణా & బిసి వెల్ఫెర్ మంత్రి పొన్నం ప్రభాకర్… కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి టీఎన్జీవో ఉద్యోగులు…

నిప్పులు కురిపించిన సిరాజ్‌, బుమ్రా

55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ 6 వికెట్లు తీసిన సిరాజ్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై అత్యల్ప స్కోరుకే ఆ జట్టు పెవిలియన్‌ చేరింది. కేప్‌ టౌన్‌లోని న్యూలాం డ్స్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేయగలిగింది. భారత్‌కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌...

అంగరంగా స్ప్రింగ్‌ ఫెస్ట్‌

ఖరగ్‌పూర్‌లో 3-రోజుల వేడుకలు స్ప్రింగ్‌ ఫెస్ట్‌ అనేది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యొక్క వార్షిక సామాజిక మరియు సాంస్కృతిక ఉత్సవం ఖరగ్పూర్‌. 2 మిలియన్లకు పైగా ఆన్‌లైన్‌ రీచ్‌తో, స్ప్రింగ్‌ ఫెస్ట్‌ ఆసియాలోని అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమా లలో ఒకటి ఫెస్ట్‌ పూర్తిగా విద్యార్థులచే నిర్వహించబడుతుంది. 800 కంటే ఎక్కువ ప్రధాన కళాశాలల నుండి...

About Me

7292 POSTS
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -