Friday, July 19, 2024

Virat Kohli

కోహ్లీ జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటు : రోహిత్‌

విరాట్‌ కోహ్లీ గొప్ప ప్లేయర్‌ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. గేమ్‌ను విరాట్‌ మరో లెవల్‌కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌...

విరాట్‌ కోహ్లీకి డక్‌ అనే పదం అస్సలు నచ్చదు..

స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తమ టీ20 పున రాగమనం చేశారు. 3వ టీ20లో రోహిత్‌ సెంచరీతో సత్తాచాటాడు. అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి టీ20 ఆడని కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో...

మైదానంలో ఓ విచిత్రమైన సంఘటన..

హోల్కర్‌ మైదానంలో భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లిని ఓ అభిమాని ఫీల్డ్‌లోని సెక్యూరిటీని దాటుకుని వచ్చి కౌగిలించుకున్నాడు. అనంతరం గ్రౌండ్‌ సెక్యూరిటీ గార్డులు అతడిని గ్రౌండ్‌ నుంచి...

బాబర్‌ అజామ్‌ను అధిగమించిన విరాట్‌ కోహ్లీ

సీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు సత్తాచాటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల టాప్‌-10లోకి వచ్చిన కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. రోహిత్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని.. టాప్‌-10లోకి...

ఈ ఏడాది కోహ్లీ లిఖించిన రికార్డులివే..

విరాట్‌ కోహ్లీ 2019, 2022 మధ్య తన బ్యాడ్‌ ఫామ్‌తో ఎంతో సతమతమయ్యాడు. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు విరాట్‌ కోహ్లీ ప్రతి రెండో-మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసేవాడు. కానీ, ఈ మూడేళ్లలో విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి ఏ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా రాలేదు. అయితే, తీవ్రంగా తన బ్యాడ్‌ఫాంపై శ్రమించిన...

జట్టుతో చేరిన కోహ్లీ..

ప్రాక్టీస్‌ షురూ.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విరాట్‌ కోహ్లీ ఇటీవలే ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని చెప్పి తిరిగి స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి కారణం తెలియరాకపోయినా భారత జట్టు ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడుతుంటే కోహ్లీ మాత్రం ఉన్నఫళంగా భారత్‌కు రావడం అనుమానాలకు తావిచ్చింది. అయితే సఫారీ జట్టుతో ఈనెల 26 నుంచి మొదలుకాబోయే...

సౌతాఫ్రికా గడ్డపై ప్రపంచ రికార్డ్‌ సృష్టించనున్న కింగ్‌ కోహ్లీ

భారత క్రికెట్‌ జట్టు డిసెంబర్‌ 10 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనను ప్రారంభించనుంది. అక్కడ రెండు జట్ల మధ్య మొదట మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు చివరగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కూడా జరగనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన మూడు ఫార్మాట్‌...

టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి కోహ్లీ ఔట్‌..?

క్రికెట్‌ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో ఆరు నెలల్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్‌ పై పడింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆఖరి మెట్టు పై బోల్తా పడిన టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైన కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో...

కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తప్పించలేదు

టీమిండియా రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కోహ్లిని తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించలేదని దాదా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విరాట్‌ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత? ఓవర్ల ఫార్మాట్‌ నుంచి మొత్తం తప్పుకోవాలని మాత్రమే తాను సూచించాన్నాడు....

దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి కోహ్లీ ఔట్‌

డిసెంబరు 10 నుంచి భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. కానీ, అంతకు ముందు ఈ టూర్‌లో టీ20 ఇంటర్నేషనల్‌, వన్డే ఆడేందుకు విరాట్‌ కోహ్లీ నిరాకరించాడనే వినిపిస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో 2...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -