Tuesday, October 3, 2023

temple

అక్టోబర్‌ 31న శ్రీపైడితల్లి సిరిమానోత్సవం

అక్టోబర్‌ 4న పందిర రాట వేయటంతో ఉత్సవాల విజయనగరం :ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్‌ 31న నిర్వహించనున్నట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌, ఆలయ ఈవో కె.ఎల్‌. సుధారాణి తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీ ఉదయం 11.00 గంటలకు పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

దర్శనానికి 15 గంటల సమయంతిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో 7 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.బుధవారం రోజున 71,122 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు....

భాగ్యనగరంలో సౌభాగ్యవంతమైన దత్తాత్రేయ స్వామి ఆలయం..

అతి శక్తివంతమైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి గుట్టహైదరాబాద్ : భాగ్యనగరంలో మరో మహిమాన్వితమైన ఆంజేయస్వామి క్షేత్ర రాక్షుకుడైన శ్రీ గురు దత్తాత్రేయ ఆలయం నెలకొని ఉంది.. మహానుబావులు కొందరు తపస్సుచేసి గుట్టగా ప్రసిద్ధి చెందింది.. ఆలయ చరిత్ర :హైదరాబాద్ లోని సీతారాం బాగ్ లో 500 సంవత్సరాల కు పైగా పురాతనమైన శ్రీ దత్తాత్రేయ...

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలిబాటలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యాఖ్యలు..

తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి బాటన చిన్నారిని చంపివేసిన చిరుత ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు....

శ్రీశైలం ఆలయంలో విశేషమైన పూజలు

శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) వారికి సోమవారం అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి కృతికా నక్షత్రం, షష్టి తిది, ప్రతి మంగళవారం సందర్భంగా శ్రీసుబ్రహ్మణ్య స్వామికి విశేషాభిషేకం, పూజాధికారులు నిర్వహిస్తున్నారు.కుమారస్వామికి పూజలు చేయడంతో లోక కల్యాణంతోపాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగిపోయి...

మహమ్మాయమ్మ ఆలయంలో అమంగళకర పరిస్థితులు

ఇబ్రహీంపట్నం మంగళంపల్లి గ్రామంలో దీనస్థితికి చేరినవిశ్వకర్మల ఆరాధ్య దేవత స్వయంభూ ఆలయం. నిత్య కైంకర్యాలు లేక మూలన పడేసినట్టుగా అక్కడి వీరబ్రహ్మేంద్రస్వామి,గాయత్రి మాత, విశ్వకర్మ భగవానుల ఉపాలయాలు. మలమూత్ర విసర్జనలు కలుస్తున్న కోనేటి నీటిలో నిండామునిగిన ఆంజనేయస్వామి ఆలయం. ( దశాబ్దాలుగా జీతాలు లేని తమను ఇకనైనా అధికారులు ఆదుకోవాలనంటున్న అక్కడి సఫాయిలు పోషమ్మ, గంగమ్మ. సరైన శౌచాలయాలు...

కొట్యాల మల్లన్న ఆశీస్సులతో పాడి పంటలు -పశు సంపద సల్లంగుండాలి..

మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోచబోయిన శ్రీహరి యాదవ్ హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శుక్రవారం రోజు అఖిల భారత యాదవ మహాసభ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్, ములుగు మండల అధ్యక్షులు యంజాల ఐలయ్య యాదవులతో కలిసి.. కొట్యాల...
- Advertisement -

Latest News

“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి..

విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్. గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం. ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ ఇకనైనా...
- Advertisement -