Friday, May 17, 2024

telangna news

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫెరారీ కార్లు

బెంగళూరు : బెంగళూరు మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్‌ కష్టాలను సోషల్‌ విూడియా ద్వారా పంచుకుంటుంటారు. అలా, బెంగళూరు ట్రాఫి క్‌కు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్‌ అయింది. ఆ వీడియోలో ఎంతో విలాసవంతమైన ఫెరారీ సూపర్‌ కార్లు...

తాను చనిపోతూ మరో ఐదుగురికి అవయవాల దానం

బ్రెయిన్‌ డెడ్‌తో మృతి చెందిన హనుమాన్‌ రెడ్డి అవయవాల దానం చేసి మానత్వం చాటుకున్న మృతుడి కుటుంబం రాంగోపాల్‌ పేట్‌ : తనలో ఊపిరి లేకున్నా… మరొ ఐదుగురికి ఊపిరయ్యాడు. ఇంటి పెద్ద మరణించి పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు పెద్దమనుసు చేసుకొని తీసుకున్న నిర్ణయం మరో ఐదురుగురి జీవితాల్లో వెలుగులు నింపింది.కిమ్స్‌ వైద్యులు...

భారత్‌పై కెనడా ప్రధాని తీవ్ర వ్యతిరేకత

న్యూఢిల్లీ : భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందంటూ ఇటీవలే ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో భారత్‌`కెనడా మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. అయితే, భారత్‌ విషయంలో ట్రూడో...

వివాహేతర సంబంధం అందుకే పదవి ఊడింది.

న్యూయార్క్‌ : చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్‌ గ్యాంగ్‌ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లు వాల్‌స్టీట్ర్‌ జర్నల్‌ వెల్లడిరచింది. ఈ కారణంగానే చైనా ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. క్విన్‌ గ్యాంగ్‌ వివాహేతర సంబంధంతో అమెరికాలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -