Tuesday, May 14, 2024

telangana news

పొన్నం అను నేను హామీ ఇస్తున్నాను

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లను ఖచ్చితంగా అమలు చేస్తా స్థానిక కాంగ్రెస్ పార్టీ స్థానిక మానిఫెస్టో విడుదల 24 గంటలు నా ఇంటి తలుపులు తెరచి ఉంచుతాం ప్రియాంక ప్రకటించిన మెడికల్ కాలేజీ హామీతో హుస్నాబాద్ అభివృద్ధికి నాంది హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల...

ప్రతి ఒక్కరుసైనికుల్లా పని చేయాలి

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్‌ సూర్యాపేట : ప్రతి ఒక్కరు సైనికుల్ల పనిచేయాలని బిఎస్పి ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్‌ అన్నారు.గురువారం సూర్యాపేట మండలం రామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సుమంత్‌ తో పాటు మరో 100 మంది బిఎస్పీ పార్టీలో చేరారు. మండలం మోదినిపురం చెందిన పలువురు...

పల్లా రాజేశ్వర్ రెడ్డికి శాలువా కప్పి గడప గడపకు ప్రచారంలో పాల్గొన్న గజ్జి శంకర్

జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో భారీ జన సంద్రోహం మధ్య జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచార ర్యాలీ హోరెత్తించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, తల్లి దివ్యంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కండువా కప్పి ప్రచారం లో పలువురు దివ్యాంగులతో కలిసి పల్లా...

ఘనంగా ఓయూ 83వ స్నాతకోత్సవం

1024 మందికి పీ.హెచ్‌.డీ పట్టాలు ప్రధానం 58 మందికి బంగారు పథకాలు ప్రతి సవాల్‌ను అధిగమించినప్పుడే అద్భుతాలు సృష్టించగలం : గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సికింద్రాబాద్‌ : ప్రతీ మనిషి జీవితం సవాళ్లతో కూడుకుందని, ప్రతి సవాల్‌ ను అధిగమించినప్పుడే అద్భుతాలు సృష్టించగలమని ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు. విజయానికి...

9 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు

దోచుకోవటం దాచుకోవటమే మేనిఫెస్టోగా హుజూర్‌నగర్‌లో దొంగల ముఠా కాంగ్రెస్‌లో చేరికల సందర్భంగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శలు నేరేడుచర్ల : నేరేడుచర్ల ఈ తొమ్మిదేళ్లపాటు అన్ని వర్గాల ప్రజలను దళితులు గిరిజనులు బిసి లు,మైనార్టీ లు,మహిళలు,మహిళ సంఘ సభ్యులు,యువత, నిరుద్యోగులను, అందరూ కూడా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మోస పోయారని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌...

ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ కోసం సభా స్థలిని పరిశీలించిన మంత్రి హరీశ్‌ రావు..

సిద్దిపేట : 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్‌ఎస్‌ విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణగర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్త్రాలుగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రచార వ్యూహాన్ని ఖరారుచేశారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచార శంఖారావాన్ని...

నాలుగు బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ జరిమానా

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కొరడా రaళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్‌ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు, మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్‌బీఐ ఆదేశాలను పాటించలేదన్న...

తెలంగాణ ఎన్నికలపై అస్పష్టత

జమిలితో షెడ్యూల్‌ మారుతుందా అన్న చర్చ స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేక పోతున్న ఇసి హైదరాబాద్‌ : షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలి అన్న ఊహాగానాలతో అసలు సకాలంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ సాగుతోంది. జమిలి ఉంటుందా లేక..తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది ఎవ్వరూ స్పష్టం...

బిఆర్‌ఎస్‌పై మహిళా బిల్లు ప్రభావం

జాబితాలో మహిళలకు సీట్లు పెంచే ఛాన్స్‌ పార్టీలో జోరుగా చర్చిస్తున్నట్లుగా ప్రచారం హైదరాబాద్‌ : మహిళల కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు. కవితమ్మ వల్లనే మోడీ తలొగ్గి మహిళా బిల్లును తీసుకుని వచ్చారని ఆమె అనుచరగణం ప్రచారం చేసుకుంది. ఫోటోలకు పాలాభిషేకం చేసుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా కవిత...

మరో పక్షం రోజుల్లో క్రికెట్‌ సందడి

భారత్‌లో ప్రపంచ కప్‌ వేడి పటిష్టగా భారత క్రికెట్‌ జట్టు ముంబై : మరో పక్షం రోజుల్లో క్రికెట్‌ సందడి మొదలు కానుంది. భారత్‌లో ప్రపంచ కప్‌ వేడి అందుకుంటోంది. అన్ని దేశాలూ ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించేశాయి. మరో వారం రోజుల్లో 15 మందితో కూడిన టీమ్‌ లనూ వెల్లడిరచనున్నాయి. ఆ తర్వాత వీరిలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -