Saturday, July 27, 2024

supreem court

తాత్కాలిక ఎంప్లాయిస్‌కు శాశ్వత వేత‌న‌మివ్వాలి

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఢిల్లీ ఉద్యోగుల కేసుపై సుప్రీం సంచలన తీర్పు పర్మినెంట్ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు విద్యా వాలంటీర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలకు అంతమాత్రమే కనీస వేతనాల అమలు మచ్చుకైనా లేవు రూ.10 వేల‌ నుంచి రూ.20 వేలలోపే వేతనాలు ప్రభుత్వ సెక్టార్ లోని వివిధ శాఖల్లో శ్రమదోపిడీ ఆదేశిక సూత్రాలను అమలు చేయని సర్కార్ డాక్టర్ బాబా...

మథుర శ్రీకృష్ణజన్మభూమి సమస్య

అలహాబాద్‌ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీం స్టే న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి -షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి షాహీ ఈద్గా మసీదుకు కమిషన్‌ను నియమిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. తదుపరి విచారణ వరకు ఈ స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ...

ఫైబర్‌నెట్‌ కేసు విచారణ

జనవరి 17కు వాయిదా వేసిన సుప్రీం న్యూఢిల్లీ : ఫైబర్‌ నెట్‌ కేసు విచారణను సుప్రీం కోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. స్కిల్‌ కేసులో 17 ఏపై తీర్పు పెండిరగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణ పలుమార్లు...

రద్దు నిర్ణయం.. రాజ్యాంగబద్దమే..

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే.. రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం.. ఆర్టికల్‌ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు.. ఈ ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే.. కాశ్మీర్‌ అన్ని రాష్ట్రాలతో సమానమే లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం సరైనదే కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం కీలకతీర్పు త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న సీజేఐ న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని...

ఎఫ్‌ఐఆర్‌ ఎక్కడైనా.. ముందస్తు బెయిల్‌

అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయాలి మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు కీలక ప్రకటన.. ఎఫ్‌ఐఆర్‌ ఎక్కడైనా..ముందస్తు బెయిల్‌ న్యూఢిల్లీ(ఆదాబ్‌ హైదరాబాద్‌) : న్యాయ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రంలో కేసు దాఖలు చేసినప్పటికీ, హైకోర్టులు, సెషన్స్‌ కోర్టులు ముందస్తు అరెస్టు బెయిల్‌ మంజూరు చేయగలవని, అది అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక రాష్ట్రంలో నేరం...

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి ఊరట

సంగారెడ్డి : సుప్రీంకోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్‌ చేయకుండా ఆలస్యం చేశారని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ విచారణను జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ ధర్మాసనం చేపట్టింది....

డిసెంబరు 31లోగా శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిందే) వర్గాలకు ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై డిసెంబరు 31లోగా చెందిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపుల నిరోధం కోసం తీ సుకువచ్చిన రాజ్యాంగంలోని 10వ అధికరణం పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని ఈ సందర్భం గా...

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా పోయాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. మరోవైపు, దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాల వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా డీఎన్‌ఏ...

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు చుక్కెదురు

విచారణకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం తిరిగి హైకోర్టుకు చేరిన కేసు వ్యవహారం న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ...

యువగళం పాదయాత్ర వాయిదా

చంద్రబాబు కేసులతో ఢిల్లీ లోనే లోకేశ్‌ మకాం.. న్యాయవాదులతో సంప్రదింపులతో బిజీ పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు వాయిదా.. త్వరలోనే తేదీ ఖరారు అమరావతి : నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగింపు వాయిదా పడిరది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు వల్ల పాదయాత్ర తేదీని మార్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టులో స్కిల్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -