శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ శాలను సోమవారం పశు వైద్య నిపుణులు పరిశీలించారు. ఆత్మకూరు ఏరియా పశు వైద్యశాల ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఈ అరుణ, వెలుగోడు ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సీ ధనుంజయ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ ఎం రాం సింగ్ (సున్నిపెంట), డాక్టర్...
యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల మహాక్షేత్రం.. భూమండలానికి నాభిస్థానంగా ప్రసిద్ధి చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీశైలంలోని అన్న ప్రసాద వితరణ భవన్లోని కమాండ్ కంట్రోల్ రూంలో ‘శ్రీశైల క్షేత్ర వైభవం’పై మూడు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు...
29న మల్లిఖార్జున స్వామికి సహస్రఘటాభిషేకం!
లోక కల్యాణం కోసం షష్టి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో శనివారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)కి విశేష పూజలు నిర్వహించారు. ప్రతిమంగళవారం, కృతికా నక్షత్రం, షష్టి తిథి రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం, పూజాధికాలు దేవస్థానం అర్చకులు, పండితులు నిర్వహిస్తారు. కుమార స్వామికి పూజలు జరుపడంతో...
భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం వడ ప్రసాదం అందుబాటులోకి తెచ్చింది. ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద లడ్డూ, పులిహోరలతోపాటు వడ ప్రసాదం కూడా కొనుగోలు చేయొచ్చునని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. 45 గ్రాముల వడ ప్రసాదం ధర రూ.20గా నిర్ణయించారు. శుక్రవారం నుంచి వడ ప్రసాదం విక్రయం ప్రారంభించారు. తొలుత ఈవో...
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వాహనాలను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ పశ్చిమ మాడవీధిలో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో మూడు వాహనాలు పంచ మఠాల సందర్శనకు, మరో రెండు వాహనాలను ఆర్టీసీ బస్టాండ్...
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పరివార దేవతలను సైతం దర్శించుకున్నారు. ప్రాకర మండలంలో వేదాశీర్వచనం చేసి తీర్థ...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...