Wednesday, September 11, 2024
spot_img

sharmila

సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చేరిగిన షర్మిల

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని జగన్‌ చేసిన ఆరోపణలను ఆమె ధీటుగా తిప్పికొట్టారు. గురువారం కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఏపీని, నా కుటుంబాన్ని...

మీరు కట్టిన రాజధాని.. పోలవరం చూపిస్తారా ?

అభివృద్ది ఎక్కడో చూపితే అక్కడికే వస్తా నాతోపాటు మేధావులు, ప్రతిపక్షాలూ వస్తాయి వైవి సుబ్బారెడ్డికి సవాల్‌ విసిరిన షర్మిల శ్రీకాకుళం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభం బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకం శ్రీకాకుళం : అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపిస్తే వచ్చి చూడానికి తాను సిద్దంగా ఉన్నానని వైసిపికి కాంగ్రెస్‌ ఎపి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. జిల్లా పర్యటనల్లో...

తెలంగాణతో సంబంధం ఉందని ఒప్పుకుంటావా సజ్జల : షర్మిల

హైదరాబాద్‌ : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ ఏపీ పరిస్థితి ఎలా ఉందో సీఎం కేసీఆరు ప్రతీ బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు తాను పార్టీ పెడితే తెలంగాణాలో షర్మిలకు ఏం సంబంధం...

కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ పార్టీ విలీనం..

త్వరలోనే ప్రకటన చేయనున్న ఇరు పార్టీలు.. తెలంగాణలో కెసిఆర్‌ను గగద్దె దించడమే లక్ష్యం.. విూడియా సమావేశంలో తెగేసి చెప్పిన వై.ఎస్. షర్మిల.. హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో విలీనంపై వైస్సార్టీపీ చీఫ్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు లోటస్‌ పాండులో విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తా. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం. కార్యకర్తలంతా బాగుండాలన్నదే నా...

కేసీఆర్ పై షర్మిల ఫైర్..

కాళేశ్వరం అవినీతిపై విమర్శలు..తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు గుప్పించారు. "కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది. మండుటెండల్లో మత్తడి పారుతుందని కేసీఆర్ దొంగ పండుగలు చేస్తుంటే.. నారుమడికైనా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -