Tuesday, September 10, 2024
spot_img

shameerpet

ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కండ్లు

అద్రాస్‌ పల్లి గ్రామస్తుల గోడు వినే వారే లేరా.. అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలనిగ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన శామీర్‌పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కబ్జాకు గురైన అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలని గ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. శుక్రవారం మూడుచింతలపల్లి మండలం అద్రాస్‌ పల్లి...

మంత్రి మల్లారెడ్డి డౌన్‌ డౌన్‌

మంత్రికి శామీర్‌పేట మండలం అలియాబాద్‌ గ్రామ ప్రజల నిరసన సెగ సమస్యలు తీర్చాలని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న అలియాబాద్‌ గ్రామస్తులు సమస్యలు తీర్చలేని మంత్రి మా గ్రామానికి రావొద్దంటు నినాధాలు నాలుగున్నరేళ్ళుగా లేనిది స్వంత నిధులతోఅభివృద్ది పనులు ఇప్పడే గుర్తుకువచ్చాయా అంటు ప్రశ్నించిన గ్రామస్తులుశామీర్‌పేట: శామీర్‌పేట, మూడు చింతలపల్లి మండలాల్లో శనివారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి మల్లారెడ్డికి...

మంత్రి మ‌ల్లారెడ్డి మైల‌పోలు తీస్తా..

పంచాయ‌తీ కార్మికుల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి స‌ఫాయి కార్మికుడికి ఉచితంగా ఆరోగ్య భీమా చేపిస్తా.. అవినీతి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు రైటు రీ కాల్ సింహ‌స్వ‌ప్నం..శామీర్‌పేట‌ : ప్ర‌జ‌ల సోమ్ము దోచుకుంటున్న మంత్రి మ‌ల్లారెడ్డి మైల‌పోలు తీస్తాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వ‌చ్చేలా మంత్రి మ‌ల్లారెడ్డితో ఖ‌ర్చు...

మన ఊరు – మన బడి పనులను త్వరితగతిన చేయాలి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌శామీర్‌పేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాల లను ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థు లకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎలాంటి లోటుపాటులు లేకుండా చూడాలని మేడ్చల్‌...

అక్రమ నిర్మాణాలుకూల్చలేకపోయిన అధికారులు

తూంకుంట పెద్ద చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు అదనపు కలెక్టర్‌ ఆదేశించినా చర్యలు తీసుకోవడంలో విఫలమైన మున్సిపల్‌ అధికారులు ఎఫ్‌టిఎల్‌ గుర్తులు వేసి చేతులు దులుపుకున్న మున్సిపల్‌ అధికారులు పరిపూర్ణ చర్యలు తీసుకునేదెప్పుడండూ ప్రశ్నిస్తున్న తూంకుంట ప్రజలుశామీర్‌పేట ; మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల రెవెన్యూ పరిధి తూంకుంట మున్సిపాలిటీ కేంద్రంలోని తూంకుంట పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -