Tuesday, October 3, 2023

Revenue department

చర్లపల్లి సర్వే నెంబర్ 70 సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ : ఉప్పల్ సబ్ రిజిస్టర్ సోనీ

యమ్.ఎన్. ఆదిత్య కుమార్ రిపోర్టులో సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ గా వెల్లడి.. రిక్వెస్ట్ నెంబర్ 526/2016తో ఉప్పల్ సబ్ రిజిస్టర్ కు ఆదేశాలు… రెవెన్యూ శాఖ ఆదేశాలు తుంగలో తొక్కుతూ దొంగ చాటున రిజిస్ట్రేషన్లు.. 2018 సంవత్సరం నుండి యదేచ్ఛగా రిజిస్ట్రేషన్స్.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా నకిలీ ఎల్ఆర్ఎస్.. హైదరాబాద్ :రెవెన్యూ శాఖ అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ...

వీఆర్ఏల విలీనం..

వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీఓ.. జీఓ కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించిన కేసీఆర్.. రెవెన్యూ శాఖలో 20 వేల మందికి పైగా వీఆర్ఏలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ...

రామ సముద్రం కుంట రాం రాం..

కుంట మనుగడను ప్రశ్నార్థకం చేసిన వర్టెక్స్ విరాట్… వర్టెక్స్ వర్మ కన్ను పడితే కుంటలు, చెరువులు ఖతం… ప్రభుత్వ పెద్దల సహకారంతోనే రెచ్చిపోతున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ… స్థానిక కార్పొరేటర్ కనుసన్నాల్లోనే కబ్జాయత్నం కొనసాగుతుందా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటలు చెరువులను సైతం వదలని కబ్జాదారులు స్థానిక రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల సంపూర్ణ సహకారంతోనేరామసముద్రం కుంటకు ఎసరు… ప్రభుత్వంలోని కీలక మంత్రి వర్టెక్స్ లో వాటాదారుడంటూ...

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు వికారాబాద్‌ జిల్లా : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్లతో హైదరాబాద్‌ నుండి వీడియో సమావేశం నిర్వహించి జీఓ 58, 59,...
- Advertisement -

Latest News

“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి..

విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్. గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం. ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ ఇకనైనా...
- Advertisement -