Tuesday, May 21, 2024

Rahul

స్పీడు పెంచిన కాంగ్రెస్

ఎన్ని కుట్రలు చేసినా నా గెలుపు ఎవరూ ఆపలేరు : జగ్గారెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ 15 తర్వాత కాంగ్రెస్‌ స్పీడ్‌ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్‌ఎస్‌ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే...

బీసీలను అవమానించిన రాహుల్‌

ఓటుతోనే రాహుల్‌, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పాలి బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అమిత్‌ షా బీసీ సీఎం ప్రకటనపై రాహుల్‌ గాంధీ అవహేళనతో, చులకన భావంతో మాట్లాడారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ మండిపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ బీసీలను అవమానపరిచారన్నారు. అవకాశం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు...

ఇంకా సాక్షాలు కావాలా రాహుల్‌ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిరది కాంగ్రెస్‌ కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకునేందుకు నకిలీ ఫొటోలు, వీడియోలతో మభ్యపెట్టేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా...

ప్రతిపక్షాల కూటమి పేరు India..

బెంగళూరులో ముగిసిన విపక్షాల రెండ్రోజుల సమావేశం ఢిల్లీ లో ఇండియా కూటమి సెక్రటేరియేట్‌ ఏర్పాటు.. త్వరలో ముంబైలో మరోసారి భేటీ కానున్నట్లు వెల్లడి ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదన్న రాహుల్‌ ప్రజల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమని వ్యాఖ్య ఇండియా గెలిచి… బీజేపీ ఓడిపోతుంది : మమతబెంగుళూరు : కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచిన మోడీ సర్కారును...

రాహుల్‌ వార్నింగ్‌తో కాంగ్రెస్‌లో మార్పు వచ్చేనా

రేవంత్‌ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న అదిష్టానం అధికార పార్టీపై ఎప్పటికప్పుడు ఎదురుదాడి రాహుల్‌ హెచ్చిరికల తరవాత దారికొస్తున్న నేతలు హైదరాబాద్‌, రాహుల్‌ తాజా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లే. ఓరకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ నేతలు కలసికట్టుగా నడుచుకోవాలని, లేకుంటే దారి చూసుకోవాలని సుతిమెత్తగానే హెచ్చరించారు. తెలంగాణ నేతలతో వ్యూహ కమిటీ సమావేశంలో చేసిన...

పతనానికి పునాదులు..

కేసీఆర్‌ అధికారానికి అదే చివరి రోజు తెలంగాణలో కర్ణాటక వ్యూహం.. కలిసికట్టుగా ఎన్నికలకు నేతలు కోమటిరెడ్డితో కలసి జూపల్లి, పొంగులేటితో చర్చ కాంగ్రెస్‌లో చేరాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వానం నేడు ఢల్లీిలో రాహుల్‌ను కలవనున్న రేవంత్‌ జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ రాజకీయ పునరేకీకరన జరగాలి : రేవంత్‌ రెడ్డి అధికారం ముఖ్యం కాదు : ఎంపీ కోమటిరెడ్డి ఖమ్మం, పొంగులేటి ఫిక్సయ్యారు.....
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -