Tuesday, March 5, 2024

ponguleti srinivas

హస్తినకు సీఎం రేవంత్..

మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...

కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం

రేవంత్‌ రెడ్డితో పలువురు అభ్యర్థుల భేటీ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించే యోచన కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డవారికి రేవంత్‌ కృతజ్ఞతలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబో తుందని ఎగ్టిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకటించినందున టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలనే ఆలోచనతో...

ఆదానీ, అంబానీకే సాత్‌ మోడీ

దేశ ప్రజలను వంఛించిన బీజేపీ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మతతత్వ బీజెపిని గద్దె దించాలి బీఆర్‌ఎస్‌ను తెలంగాణలో బొందపెట్టాలి కూతుర్ని రక్షించేందుకు షా కాళ్లు మొక్కిన కేసీఆర్‌ నడవలేని వనమా పార్టీ గుర్తు కొనుక్కున్న జలగం అవసరమా బీఆర్‌ఎస్‌, బీజేపిల పీడ పోవాలంటే కూటమి గెలవాలి సీపీఐ అభ్యర్థి కూనంనేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి కొత్తగూడెం బహిరంగసభలో కూటమి నాయకులు కొత్తగూడెం (ఆదాబ్‌ హైదరాబాద్‌) :...

కేసీఆర్‌ ధన బలాన్ని, ప్రజా బలానికి మధ్య పోరు : పొంగులేటి

ఖమ్మం : కేసీఆర్‌ ధన బలానికి.. ప్రజా బలానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు ఆయన చర్లలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ స్ట్రీట్‌ కార్నర్‌ విూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగులు మోస పోయారన్నారు. కరెంట్‌ విషయంలో కేసీఆర్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని...

మాయమాటలు చెప్పే కెేసీఆర్‌ను తరిమేయాలి

తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ : పొంగులేటి, వీహెచ్‌ తిరుమలాయాపాలెం : ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని దక్కించుకునే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఓటుద్వారా తరిమివేయాలని కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడు వీహెచ్‌. హనుమంతరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలాయపాలెంలో పొంగులేటితో పాటు వీహెచ్‌ ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత...

నిరంకుశపాలనకు, ఇందిరమ్మ రాజ్యంకు జరుగుతున్న యుద్ధం

తెలంగాణ రాష్ట్రంలో భోగాన్ని అనుభవిస్తున్న కేసీఆర్‌ కుటుంబం మనకష్టాలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వచ్చి 150సంవత్సరాలు బీఆర్‌ఎస్‌కు బీజేపీికి ఉన్న లాలూచీ ఏంటి? ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కూసుమంచి ; నిరంకుశ పాలనకు ఇందిరమ్మ రాజ్యంకు జరుగుతున్న యుద్ధమని కాంగ్రెస్‌పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం,...

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం ..

డబ్బు మదంతో ప్రజాస్వామ్యానే కొంటాం అంటున్నారని కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పాలేరు జీళ్ల చెరువులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. పొంగులేటి పేరును ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్‌ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ జిల్లాలో ఒకరిద్దరు...
- Advertisement -

Latest News

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ...
- Advertisement -