నేషనల్ జ్యూడీషియల్ డేటా గ్రిడ్‌కు అనుసంధానం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో పెండిరగ్ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ పోర్టల్(ఎన్‌జేడీజీ)కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయవ్యవస్థలో...
ఎప్పుడైతే బ్యాంకింగ్ రంగం డిజిటిలీకరణ జరిగిందో ఖాతాదారులు నగదు లావీదేవీలు ఇంటినుండే జరుపుతున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతాదారులు ఆన్లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్ పరిస్థితులలో చాలా మంది ఆన్లైన్ వైపే మొగ్గుచూపారు. ఇదే అదనుగా చాలా మంది మోసగాళ్ళు ఖాతాదారులను మోసం చేసి...
ఆన్లైన్లో వచ్చే లింక్స్, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ కోటిన్నర వరకు పోగొట్టుకుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీలకు రేటింగ్ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...