న్యూ ఢిల్లీ : ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి 10 రోజులు కూడా కాకముందే లంకపై టీమిండియా మరో టైటిల్ మ్యాచ్ని నెగ్గింది. చైనాలోని హంగ్జౌ వేదికగా జరుగుతున్న అసియా క్రీడల్లో...
ఈ సంఘటన దేశానికి సిగ్గుచేటు..పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.
అనంతరం పార్లమెంట్ సమావేశాల గురించి...
నేను ప్రధాని కావాలనుకోవడం లేదు..
మా పార్టీలో తిరుగుబాటు దారులకు చోటు లేదు..
అజిత్ పవార్ కి సూటిగా సమాధానం..
శనివారం రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటుదారులకు చోటు లేదని ఆ పార్టీ చీఫ్, మరాఠా దిగ్గజనేత శరద్ పవార్ చెప్పారు. తనకెలాంటి అలసట లేదని, రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, తనలోని ఫైర్ చెక్కుచెదరలేదని...
ఆర్థిక మాద్యం కారణంగా కంపెనీలు పొదుపు మత్రం పాటిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పలు కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. వందేళ్ల చరిత్ర ఉన్న నేషనల్ జియోగ్రాఫిక్ సైతం పలువురు ఉద్యోగులను తొలగించింది. 100ఏళ్లకు పైగా సహజమైన ప్రపంచాన్ని భౌగోళిక అంశాలను ప్రజలకు వివరించిన మ్యాగజైన్.. చివరగా...
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా "సర్కిల్". సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా,రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన...
ఎవరు బై నా ప్రజలు నిద్రావస్థలో నిర్జీవంగుంటారనిఎవ్వరూ ఏమి జరిగినా పట్టించుకోరనీ నిందలేసేది..రేయనకా పగలనకావారలా రైలూపట్టాల పై జరిగిన ఘోరకలికి చలించి దరి చేరిక్షతగాత్రులకు మేమున్నామనితమ రక్తాన్నిచ్చి కాపాడుకొనేఆరాటం కి ఏమిచ్చి ఋణంతీర్చుకోగలం ఆ జనజాగృతికిఏ బంధం ఎరుగరుమానవ సంబంధమే మహాగొప్పదనీ ఏ కులమోఏ ఊరో ఏ మతమో చూడకనేదవాఖానాల ముందుధైర్యంగా అలసిపోకుండారాత్రంతా క్యూ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...