Wednesday, May 22, 2024

mro

సర్కార్ భూమి కాపాడలేని ఎమ్మార్వో ఎందుకు..?

బోడుప్పల్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల జోరు కాసుల వేటలో రెవెన్యూ సిబ్బంది…! సర్కార్ మారినా.. అధికారులు మారరా..! అవినీతికి కేరాఫ్ గా మారిన మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం …? డబ్బులిచ్చుకో.. 58 జీవో తెచ్చుకో… ఆలస్యంగా వెలుగులోకి రెవిన్యూ అధికారుల నిర్వాకం… ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరిగితే మీకేంటి : ఆర్ఐ నాగవల్లీ మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు...

ప్రభుత్వ సీలింగ్‌ భూమి మాయం..!

పేదల అవసరాలు ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్‌..? దర్జాగా ప్రహరీ గోడ, సీసీి కెమెరాల ఏర్పాటు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కోసం సీలింగ్‌ భూములను కేటాయించింది. ఆ భూములను కేటాయించిన వ్యక్తి, వారి వారసత్వం అనుభవించాలి. లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.ప్రభుత్వ భూమి నేరుగా కొత్త వ్యక్తి పేరుపై...

పూజలకు అనుమతించని మారేడుపల్లి ఎమ్మారో పద్మ.. !

సికింద్రాబాద్, డిపిఎస్ స్కూల్, మహీంద్రా హిల్స్ పక్కన ఉన్న జగన్నాధ్ ఆలయంలో భాగవత్ సాప్తః చేసుకొనుటకు అనుమతించలేదు ఎమ్మారో పద్మ సుందరి. ఆలయ తరఫున హై కోర్టు అర్దర్లు ఉన్నా, అది ప్రభుత్వ భూమి అని వితండవాదం చేస్తూ.. భక్తుల సౌకర్యార్థ కోసం వేసిన తాత్కాలిక షెడ్డును తొలగించాలని ఆలయ కమిటీపై ఒత్తిడి తెస్తున్నారని...

సర్వే చాటున మర్మం ఏమిటి..?

సర్వేతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కబ్జా గుట్టు రట్టు అయ్యేనా? పూటకో మాట రోజుకో కథతో దాటవేసే ధోరణిని అవలంబిస్తున్న అధికారులు అధికార పార్టీకి దాసోహం అంటున్న అమీన్ పూర్ రెవెన్యూ అధికారులు…. రోజుకో మలుపు తిరుగుతున్న శంభుని కుంట ఎఫ్ టి ఎల్ కబ్జా వ్యవహారం.. సర్వేను రెండు సార్లు వాయిదా వేసిన తహశీల్దార్.. తహశీల్దార్ దశరథ్ సర్వే...

ధరణి ఆపరేటర్ల చేతివాటం..

కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తెలియకుండా పట్టా మార్పిడి చేస్తున్న దారుణం.. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లదే హవా.. ఎమ్మార్వో రిజెక్ట్ చేసిన ఫైలు కలెక్టర్ కు తెలియకుండా పట్టా మార్పిడి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లు ఎమ్మార్వో మహేందర్ రెడ్డి, ధరణి ఆపరేటర్ రమేష్ ల తెగింపు.. నల్లగొండ జిల్లాలో రైతుల భూములు పదిలమేనా అన్న అనుమానం.. ధరణి...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -