Sunday, May 19, 2024

minister gangula

ఎన్నికల సమయంలో డ్రామాలు ఆడే నాయకులను నమ్మొద్దు : గంగుల

కరీంనగర్‌ ; ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి హాస్పిటల్‌ డ్రామాలు ఆడే డ్రామా ఆర్టిస్ట్‌ బండి సంజయ్‌ అని కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం గోపాల్‌ పూర్‌, ఎలబోతారం గ్రామల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాల మధ్య...

‘‘గంగుల. నీలెక్క నేను గుట్టలు మాయం చేశానా?

భూకబ్జాలు చేశానా,పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా? : బీజేపీ నేత బండి సంజయ్‌ కరీంనగర్‌ : మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ‘‘గంగుల.. నీలెక్క నేను గుట్టలు మాయం చేశానా? భూకబ్జాలు చేశానా? పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా? తెలంగాణలో అత్యంత...

తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దు : మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ : తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ సంపద విూద ఆంధ్రా నేతల కన్ను పడిరదని, కేసీఆర్‌ మళ్లీ రాకపోతే సంపదంతా...

ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుంది : మంత్రి గంగుల

కరీంనగర్‌ : కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కరీంనగర్‌ శాంతి భద్రతలు బాగుండాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలని అన్నారు. భూకబ్జా...

మంత్రి గంగుల కమలాకర్‌కు భారీ ఊరట

హైదరాబాద్‌ : మంత్రి గంగుల కమలాకర్‌కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈసీ నిర్ధారించిన వ్యయానికి మించి గంగుల ఖర్చు చేశారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కోర్టు తాజాగా విచారణ...

చారిత్రక నగరం కరీంనగరం : మంత్రి గంగుల

కరీంనగర్‌ : చారిత్రక నగరం కరీంనగరమని ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే ననిటీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్‌ జిల్లాలో నిర్మించారు ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్‌ దికెసిఆర్‌ కు ఇష్టమైన నగరం...

సీఎం కేసీఆర్, మంత్రి గంగుల ఫొటో పెట్టుకున్న నాయీబ్రాహ్మణఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్..

కులవృత్తి దారులకు ప్రభుత్వం అందించిన లక్ష రూపాయలు అందుకున్న లబ్ధిదారులు మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటో ను, రాష్ట్ర బిసి పౌరసరఫరాలు శాఖ మాత్యులు గంగుల కమలాకర్ ఫోటో తన క్షౌరశాల పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్ ఈ సందర్భంగా గుంజపడుగు పవన్ కుమార్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -