Monday, June 17, 2024

Lok Sabha

పార్లమెంట్‌ ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ దృష్టి

నేటినుంచి పార్టీ నేతలతో కెటిఆర్‌ సమీక్ష వచ్చే లోక్‌సభలో గెలుపే లక్ష్యంగా భేటీలు హైదరాబాద్‌తెలంగాణ ఎన్నికలలో పరాభవంతో డీలా పడిపోయిన బీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులను వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం సమాయత్తం చేయడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఇందు కోసం కసరత్తు ప్రారంభించారు. కసరత్తులో భాగంగా కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా...

అపర కుబేరులు మన ఎంపీలు..

బీ.ఆర్.ఎస్. ఎంపీ బండి పార్ధసారధి ఆస్తులు రూ. 5, 300 కోట్లు.. వై.ఎస్.ఆర్.సి.పీ. ఎంపీ ఆళ్ళ అయోధ రామిరెడ్డి ఆస్తులు రూ. 2, 577 కోట్లు.. తెలంగాణ ఎంపీల్లో 44 శాతం, ఆంధ్ర ఎంపీల్లో 23 శాతం బిలియనీర్లు.. ఏడీఆర్, న్యూ సర్వేలో విస్తుపోయే నిజాలు.. న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల గురించి వాస్తవాలు తెలుసుకుంటే ఆశ్చర్యం...

కొత్త భవనంలో రోజుకో కొత్త అంశం

మారుతున్న డ్రెస్‌కోడ్‌న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్‌లో...

తెలంగాణలో యూరియా నిల్వలు ఏవి?

నూతన యూరియా పాలసీ ఏమైంది? లోక్‌సభలో యూరియా సమస్యపై మండిపడిన ఎంపీ నామఖమ్మం : లోక్‌సభలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి , ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో గళం విప్పి, మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ నామ యూరియా...

లోక్‌సభలో లొల్లి

గందరగోళం మధ్యన ఉభయ సభలు మణిపూర్‌, ఢిల్లీ ఆర్డినెన్స్‌లపై ఆందోళన సభను వాయిదా వేసిన సభాధ్యక్షుడు సభ్యుల తీరుకు నిరసనగా సభకు స్పీకర్‌ ఓంబిర్లా గైర్హాజరుమణిపూర్‌ అంశానికితోడు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం లోక్‌ సభ ప్రారంభం కాగానే మణిపూర్‌ అల్లర్లు,ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు...

విపక్షాల ప్రధాని అభ్యర్థి రేసులో అఖిలేష్..?

భావి ప్రధానిగా అఖిలేష్ ని పేర్కొంటూ పోస్టర్లు.. యూపీలో ఎస్.పీ. గణనీయమైన సీట్లు గెలుస్తుందన్న అభిమానులు.. ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని అఖిలేష్ యాదవ్.. విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా వచ్చి చేరారు. ఆయనను భవిష్యత్ ప్రధానిగా పేర్కొంటూ పలు పోస్టర్లు లక్నోలో వెలిసాయి....

2024లో మార్పు తథ్యం…

దేశంలో కర్నాటక తరహా ఫలితాలు ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరక్క పోవచ్చు కేంద్రమంత్రి గడ్కరీ నిజాయితీ పనిమంతుడు మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత పవార్‌ శంభాజీనగర్‌ దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -