Sunday, May 12, 2024

kolkatta

బోస్‌ ఏమయ్యారు..?

సుభాష్‌ చంద్రబోస్‌ మృతి మిస్టరీ తేల్చంచండి. ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాడో తెలియదు నేతాజీ మరణం తెలియకపోవడం దేశానికి సిగ్గుచేటు దర్యాప్తు చేస్తామన్న బీజేపీ నోరు మెదపడం లేదు నేతాజీ జయంతి సభలో సీఎం మమతా బెనర్జీ విమర్శలు కోల్‌కతా : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం కాని, ఆయన మరణించిన తేదీ కాని దేశ...

పశ్చిమ బెంగాల్‌ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ అరెస్టు

కోల్‌కతా : రేషన్‌ సరుకుల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో పశ్చిమ బెంగాల్‌ అటవీ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె క్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం శుక్రవా రం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు. మల్లిక్‌ను వైద్య పరీక్ష ల...

భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలు..

ఈ డిసెంబర్ నెలాఖరులోగా ప్రారంభం.. వివరాలు వెల్లడించిన కోల్ కత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్.. ప్రతి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడిచేలా ఏర్పాట్లు.. ఇది సక్సెస్ అయితే అద్భుతమే అంటున్న అధికారులు.. కోల్ కత్తా: భారతదేశంలో మెట్రో రైళ్లు వంతెనపై నుండి వెళ్లటం చూశారు. భూగర్భంలోంచి వెళ్లడం చూశారు. అయితే అది నీటి కిందకు వెళ్లడం ఇప్పుడు చూడబోతున్నారు.....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -