చిల్కూరి సుశీల్ రావు హాలీవుడ్‌లో చిత్రీకరించిన తెలుగు మ్యూజిక్ వీడియో “జై హో! మిత్రమా” కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.. 12వ కోల్‌కతా షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో "జై హో! మిత్రమా" అనే డాక్యుమెంటరీలోని తెలుగు మ్యూజిక్ వీడియో "సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్" గెలుచుకుంది. “వంగమర్తిమా ఊరు” పాటను చిల్కూరి సుశీల్ రావు...