Saturday, September 30, 2023

heavy rain

భాగ్యనగరంలో కుండపోత వర్షం..

గణేష్ నిమజ్జనాలకు తీవ్ర ఆటంకం.. మరో మూడురోజులు ఇదే పరిస్థితి అన్న అధికారులు.. తెలంగాణాలో ఎల్లో అలెర్ట్.. హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని మళ్లీ వామదేవుడు పలకరించాడు. ముఖ్యంగా జంట నగరాల్లో వరణుడు ఈదురుగాలులతో కూడిన వర్షంతో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల సాయంత్రం నుండి కుండపోత వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో...

అత్యవసరమైతేనే బయటకు రావాలి

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి.. హెచ్చరించిన అధికారులు.. హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. గురువారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మారిపోయింది. మేఘావృతం కాకుండానే కుండపోతగా వర్షం కుమ్మరించింది. ఉన్నట్టుండి కురిసిన భారీ...

కన్నీటి వరద

హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు మరో రెండ్రోజులు ఉంటాయని హెచ్చరిక నీటమునిగిన మేడ్చల్‌ జిల్లా మైసమ్మ గూడ ప్రాంతం ట్రాక్టర్లలో హాస్టల్‌ విద్యార్థినుల తరలించిన పోలీసులు కబ్జాకు గురవుతున్న చెరువులు, నాలాలు పట్టించుకోని అధికారులు, పాలక ప్రభుత్వంఒక్కసారి భారీ వర్షం కురిస్తే చాలు మహానగరం ఆగమాగమైపోతోంది.. జనజీవనం అతలాకుతలమై పోతోంది.. అమాయకుల ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి.. ఈ పాపం ఎవరిది..?...

ఉద్యోగుల‌కు భారీ వ‌ర్షాల కారణంగా నగర పోలీసుల సూచన…

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగుల‌కు న‌గ‌ర పోలీసులు కీల‌క సూచ‌న చేశారు. న‌గ‌రంలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఐటీ ఉద్యోగులంతా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పోలీసులు కోరారు. వ‌ర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇండ్ల...

తెలంగాణ‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..!

హైద‌రాబాద్ : బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్ప‌పీడనం ఏర్ప‌డిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. అల్పపీడ‌న ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం...

రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అతిభారీ వర్షాలు..

హైదరాబాద్‌: అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు. వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు, రేపు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,...

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక..

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం.. వివరాలు తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. హైదరాబాద్‌ : తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఆదిలాబాద్‌, కొమురం భీం...

కాలవను తలపిస్తున్న ఫ్లైఓవర్‌ రహదారి

అస్తవ్యస్తంగా డ్రైనేజీ - రహదారిపైనే నిలిచిపోయిన వర్షపు నీరుబోనకల్‌ : డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో వర్షపు నీరు పరహదారులపైనే నిలిచిపోయి కాలువలను తలపిస్తుంది. మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పక్కన ఉన్న ఆర్‌ అండ్‌ బి రహదారి కాలువను తలపిస్తుంది. శనివారం ఏకధాటిగా 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఫ్లైఓవర్‌...

హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలుఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లోను రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ...

తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్‌లో పలుచోట్ల జల్లులు.. వాతావరణ కేంద్రం హెచ్చరికహైదరాబాద్‌ : తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌...
- Advertisement -

Latest News

అక్టోబర్ 6న ఆత్మీయ సమ్మేళనం..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం.. గడ్డం శ్రీనివాస్ యాదవ్.. గోశామహల్ భారసా సీనియర్ నేత,మాజీ గ్రంథాల చైర్మన్…. హైదరాబాద్ : గోశామహల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నానని…....
- Advertisement -