Friday, September 20, 2024
spot_img

harishrao

కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు

మెదక్‌ ఎంపీ సీటు కోసం కవిత కోట్లాట అంతర్గత గొడవల్లో కేసీఆర్‌ కుటుంబం హరీష్‌ ప్రోద్బలంతోనే సీఎంతో ఎమ్మెల్యేల భేటీ బీజేపీ నేత రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట : మెదక్‌ ఎంపీ సీటుకోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా యని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నుంచి...

అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నివాళి

హైదరాబాద్‌ : గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మల్లారెడ్డి సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు...

కేసీఆర్‌ కోసం ఆస్పత్రికి ఎవరూ రావద్దు

కార్యకర్తలకు హరీష్‌ రావు సూచన హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను పరామర్శిం చేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొ ద్దని అభిమా నులకు, కార్యకర్త లకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలక డగానే ఉందని అభిమాను లు ఆందోళన చెందవద్దన్నారు. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి...

తెలంగాణను బొందలగడ్డగా మార్చిన కేసీఆర్‌

దుబ్బాకను విస్మరించిన బిఆర్‌ఎస్‌, బిజెపి నేతలు ఇక్కడి నిధులు మళ్లించిన ఘనుడు హరీష్‌ రావు కొత్త ప్రభాకర్‌ రెడ్డి పాత చింతకాయ పచ్చడి చెరుకు తనయుడిని ఆశీర్వదించి గెలిపించాలి దుబ్బాక సభలో పిసిసి చీఫ్‌ రేవంత్‌ పిలుపు దుబ్బాక ; తెలంగాణను కేసీఆర్‌ బొందలగడ్డ తెలంగాణగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ బక్కోడు కాదని.. భూ...

కష్టాలు తీర్చిన నాయకుడిని మర్చిపోవద్దు : హరీశ్‌రావు

సిద్దిపేట : మర్కుక్‌ దశ, దిశ మార్చింది కేసీఆర్‌ నీళ్ల కష్టాలు తీర్చాడు. రోడ్లు లేక నాడు ఎంతో ఇబ్బందులు. నేడు డబుల్‌ రోడ్లు కనిపిస్తున్నాయి. గతుకుల గజ్వేల్‌(ఉజీతీలివశ్రీ)ను బతుకుల గజ్వేల్‌ చేసిండని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు గజ్వేల్‌ నియోజకవర్గం, మర్కుక్‌లో కేసీఆర్‌ గెలుపును కాంక్షిస్తూ మంత్రి హరీశ్‌...

మీరే నా బ‌లం : మంత్రి హరీష్ రావు

మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -