Saturday, May 18, 2024

gaaja

గాజాలో దాడులలో పసికందుల ప్రాణాలు..

ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలో అభం శుభం ఎరగని రోజుల పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు. నెలలు నిండక ముందే భూమ్మీద పడిన పాపాయిలను ఇంక్యుబేటర్లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయడంలేదని గాజాలోని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో పసికందులను వెచ్చదనం కోసం ఒకేచోట పక్కపక్కనే పడుకోబెడుతున్నట్లు వివరించారు. ఆదివారం...

70 మంది సమితి సహాయ సిబ్బంది మృతి

గాజా సిటీ : ఇజ్రాయెల్‌ దాడులతో గాజా నగరంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా శరణార్థి శిబిరాలపైనా దాడులు జరుగుతుండటంతో గాజాలో సు రక్షిత ప్రాంతమనేదే కరవైందని ఐక్యరాజ్య సమితి సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో అక్టోబ రు 7 నుంచి ఇప్పటిదాకా సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారిలో...

గాజాలో ఆకలి కేకలు

గాజా స్టిప్ర్‌ : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. గాజా ను ఇజ్రాయెల్‌ దిగ్బంధించడంతో అక్కడ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆహారం, ఇత ర నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. ఆహార సంక్షోభం చుట్టుముడుతున్నది. ఈ క్రమంలో ఆదివారం వేలాది మంది ప్రజలు ఐక్యరాజ్యసమితి గోదాముల్లోకి చొరబడి ఆహార, ఇతర...

గాజాలో 250 హమాస్‌ టార్గెట్ల‌పై ఐడీఎఫ్ అటాక్‌..

250 హమాస్ కేంద్రాలపై దాడి చేసిన ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. మిస్సైల్ లాంచర్ ను టార్గెట్ చేసిన ఐడీఎఫ్ దళాలు.. జెరుస‌లాం : ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు.. 250 హ‌మాస్ కేంద్రాల‌పై దాడి చేశాయి. ఓ మ‌సీదు ప‌క్క‌న ఉన్న మిస్సైల్ లాంచ‌ర్‌ను కూడా ఐడీఎఫ్ ద‌ళాలు టార్గెట్ చేశాయి. వైమానిక ద‌ళానికి చెందిన జెట్ ఫైట‌ర్లు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -