Friday, July 19, 2024

employees

రైతులు, కేంద్ర ఉద్యోగులపై వారాల జల్లు..

ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్‌ 78 రోజుల జీతంతో సమాన బోనస్‌ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించినకేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో...

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు దీపావళి గుడ్‌న్యూస్‌…

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తున్నారు. 3 శాతం పెరిగిన తర్వాత అది 45 శాతానికి చేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగవచ్చు. ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు దీపావళికి ముందు శుభవార్త అందుకోవచ్చు.. దీపావళి పండగకు ముందే ప్రభుత్వ...

సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి..

సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తిరందాసు సంతోష్ కుమార్.. సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలి నిర్వహించి.. తదనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు....

ఉద్యోగుల‌కు గూగుల్ వార్నింగ్‌..

హైబ్రిడ్ వ‌ర్క్ మోడ‌ల్‌ను అనుస‌రించ‌ని ఉద్యోగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ విస్ప‌ష్ట సంకేతాలు పంపింది. వారానికి క‌నీసం మూడు రోజుల పాటు కార్యాల‌యాల నుంచి ప‌నిచేయాలని, రిట‌న్ టూ ఆఫీస్ పాల‌సీకి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే ఉద్యోగులు పేల‌వమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతార‌ని హెచ్చ‌రించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సంద‌ర్భంగా ఉద్యోగుల హాజ‌రును...

ఆజ్ కి బాత్

అప్పులెన్నో జేసిర్రు…అభివృద్దని అంటుర్రు.,వచ్చిన ఆమ్దానంత వడ్డీలకే కడుతుర్రు..ఉద్యోగుల జీతాలకు బాండులన్నిఅమ్ముతుర్రు…ఆ భవనం, ఈ భవనం పోటివడి కడుతుర్రు..అదే ఘనకార్యమని భాక వెట్టి ఊదుతుర్రు…బార్లన్ని మిల మిల.. జేబులన్ని గల గల…ఖాజానేమో వెల వెల..రైతులేమో విలవిల…తెలంగాణ పయనమేటువెలుగుల దివ్వెల వైపా…చీకటి చిట్టడివి వైపా…… కాతరాజు శంకర్..

అనాధ చిన్నారులపై అమానుషం..

అన్నెంపున్నెం ఎరుగని ఇద్ద‌రు చిన్నారుల‌పై ఓ మ‌హిళా ఉద్యోగిని దారుణానికి పాల్పడింది. అనాథ పిల్ల‌లైన ఆ ఇద్ద‌రి జ‌ట్టు ప‌ట్టుకొని చిత‌క్కొట్టింది. మంచంపై ఎత్తేసి హింసించింది. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగు చూసింది. అనాథ‌లైన 6 సంవ‌త్స‌రాల లోపు చిన్నారులకు కాంకేర్ జిల్లాలోని అడాప్ష‌న్ సెంట‌ర్‌లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. అయితే...

నేను పోను..( డిప్యుటేషన్ పై జీ.హెచ్.ఎం.సి. లోకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట..)

నాకు అక్రమ ఆదాయం వస్తే చాలు అంటున్న ఉద్యోగి.. సొసైటీలోని సిస్టం డిస్ట్రబ్ అయినా డోంట్ కేర్ అంటున్న ఉద్యోగి.. జీఏడీ ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోని టి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్.. ఉన్నతాధికారులు సైతం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ కు వంతపాడుతున్న వైనం.. ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక కార్యకర్తలు.. సొసైటీలో సిస్టం సక్రమంగా పనిచేయాలనంటే ప్రభుత్వ...

డీకే శివ‌కుమార్‌ను క‌లిసిన ఉద్యోగార్ధులు..

క‌ర్నాట‌క‌లో కాషాయ పార్టీని మ‌ట్టిక‌రిపించి అధికారాన్ని హ‌స్తగ‌తం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల హామీల అమ‌లుపై ఒత్తిడి పెరుగుతోంది. క‌ర్నాట‌క ప‌వ‌ర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో నియామ‌క ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ దాదాపు 1500 మంది ఉద్యోగార్ధులు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ను ఆయ‌న నివాసంలో కలిశారు. ఉద్యోగ నియామ‌కాల‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -