Thursday, May 23, 2024

doctors

కేసీఆర్ అరోగ్య పరిస్థితిపై రేవంత్ స్పెషల్ కేర్

మెరుగైన వైద్యం కోసం ఓ అధికారికి బాధ్యతలు ఫాంహౌస్ బాత్రూంలో జారిపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైనట్టు నిర్దారణ హిప్ రీప్లేస్‌మెంటరీ సర్జరీ చేయనున్న వైద్యులు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎంకు వివరించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు...

అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు

పరిస్థితి విషమం.. ఇంకా కోమాలోనే వాషింగ్టన్‌ : అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి వరుణ్‌ రాజ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. లైఫ్‌సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ...

40 ఏండ్లలోపు మహిళలు జాగ్రత్తగా ఉండాలి..

వారికే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్‌ వస్తుందన్న డాక్టర్లు.. షాకింగ్ నిజాలను వెల్లడించిన అపోలో హెల్త్ స్క్రీనింగ్ డేటా.. వివరాలు వెల్లడించిన డాక్టర్ సత్య శ్రీరామ్.. హైదరాబాద్‌ : దేశంలోని 40 ఏండ్లలోపు మహిళలు 25శాతం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు అపోలో హెల్త్‌ స్క్రీనింగ్‌ డేటా ఆధారంగా వెల్లడించారు.. గ్లోబల్‌ మార్గదర్శకాల ప్రకారం 2018 నుంచి 2023వరకు ఐదేండ్ల పాటు...

ప్రతి ఏటా 10వేల మంది కొత్త డాక్టర్లు

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 26 వైద్య కళాశాలలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కేసిఆర్‌ సర్కారు పెద్దపీట సమాచార పౌర సంబంధాల, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, రాష్ట్ర ప్రభుత్వ...

పొట్టలో దూది మరిచిన వైద్యులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి.. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా.....

మిర్యాలగూడలో ఆసుపత్రులు, ల్యాబ్‌లపై దాడులు

రెండు ఆసుపత్రులు సీజ్‌… మరో మూడు ఆసుపత్రులలో ల్యాబ్‌లు, ఐసియు సీజ్‌, షోకాస్‌ నోటీసులు… ‘‘ఆ డాక్టర్ల’’పై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం.. డాక్టర్లు క్వాలిఫైడ్‌ వైద్య సిబ్బంది, రేట్లతో ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి… ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు..మిర్యాలగూడ : అక్రమార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల వెలిసిన ప్రైవేటు ఆసుపత్రులపై గురువారం...

పెళ్లైన మరునాడే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు..

పెళ్లైన మరునాడు నవ వధువు బిడ్డను ప్రసవించింది. ఈ విషయం తెలిసి వరుడి కుటుంబం షాక్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రేటర్‌ నోయిడాలోని గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సికింద్రాబాద్‌కు చెందిన మహిళతో ఈ నెల 26న పెళ్లి జరిగింది. అయితే వివాహం జరిగిన మరునాడు రాత్రి కడుపులో...

వరంగల్ లో బరితెగించిన డాక్టర్లు..

వ‌రంగ‌ల్‌లోని ప‌లు ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో య‌థేచ్చ‌గా లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా ఆస్ప‌త్రుల‌పై పోలీసుల‌కు ప‌లు ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఆయా ఆస్ప‌త్రుల‌పై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధార‌ణ ద్వారా గ‌ర్భ‌స్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసిన‌ట్లు వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పేర్కొన్నారు. వీరి నుంచి...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -