Saturday, May 18, 2024

dhoni

ధోనీని స్నేహితుడే మోసం చేశాడు

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్‌ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు చెందిన మిహిర్‌ దివాకర్‌, సౌమ్య విశ్వాస్‌లపై క్రికెట్‌ లెజెండ్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ...

బర్త్‌ డే పార్టీలో సందడి చేసిన ధోని

ఇండియా మాజీ క్రికెటర్‌ ఎం ఎస్‌ ధోని పేరు ఈ మధ్య సోషల్‌ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అభిమానులను కలవడం, స్నేహితులకు సంబందించిన ఈవెంట్స్‌ లలో పాల్గొంటు సందడి చేస్తున్నాడు.. తాజాగా తన ఫ్రెండ్‌ పుట్టినరోజు వేడుకలో ధోని సందడి చేశాడు.. అందుకు సంబందించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి.....

అభిమాని బైకును క్లీన్‌ చేసిన ధోని

ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. క్రికెట్‌ కు రిటైర్డ్‌ అయిన తర్వాత జనాల్లో మంచి క్రేజ్‌ ను సంపాదించుకుంటున్నాడు.. ఒకవైపు సినిమాలను కూడా నిర్మిస్తూనే మరో వైపు సోషల్‌ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు.. అంత...

బైకుల పిచ్చి క్రికెటర్..

ధోనీ ఒక ఆసాధారణ వ్యక్తి : ట్వీట్ చేసిన వెంకటేష్ ప్రసాద్.. మాజీ క్రికెట‌ర్ ధోనీకి బైక్‌లంటే పిచ్చి. అత‌ని వ‌ద్ద ఎన్ని బైక్‌లు ఉన్నాయో చెప్ప‌లేం. ఏ కంపెనీ బైక్ లేదో కూడా చెప్ప‌డం క‌ష్ట‌మే. స్వంత ఊరు రాంచీలో ధోనీ ఓ బైక్ గ‌రాజ్‌నే క‌ట్టేశాడు. మిస్ట‌ర్ కూల్ బైక్ క‌లెక్ష‌న్ చూసిన...

ధోనీ రనౌట్‌ కొంప ముంచింది

2019 వరల్డ్‌ కప్‌ ఓటమితో ధోనీ రిటైర్మెంట్‌ ముంబై : భారత జట్టు 2019 వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేరెట్‌గా బరిలోకి దిగింది. అంచనా లకు తగ్గట్టు రాణించి సెవిూస్‌ చేరింది. అయితే న్యూజిలాండ్‌పై ఓటమి బాధతో ఆ మరుసటి ఏడాదే మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి...

ధోనీకి శుభాకాంక్షల వెల్లువ

ప్రత్యేక ఫోటోలతో ట్వీట్‌ చేసిన బిసిసిఐ ముంబై, భారత జట్టు గొప్ప కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్‌ ధోనీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 42వ పడిలోకి అడుగుపెట్టిన మిస్టర్‌ కూల్‌ మహీకి సహచరులు, మాజీ క్రికెటర్లతో పాటు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. బీసీసీఐకూడా ఈ లెజెండరీ క్రికెటర్‌కు అభినందనలు తెలుపుతూ స్పెషల్‌ ట్వీట్‌ చేసింది. అందులో...

ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి : ఆనంద్‌ మహీంద్రా

ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో ఉంటారు. మహీ నాయకత్వంలో టీమిండియా ఎన్ని ఘనతలు సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో కూల్‌గా కనిపించే మహీ.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. ఇక, ఐపీఎల్‌లో కూడా ధోనీ కెప్టెన్సీ అద్వితీయం. చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించిన...

గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డు..

ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నా, ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ధోని నాయకత్వంలోని చెన్నై మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు అభిమానులు ఎగబడి పోతున్నారు. ఈ క్రమంలో మే 23న...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -