Saturday, May 18, 2024

currency

చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు

బెంగళూరు : రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్‌ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. ఈ నెల 3వ తేదీన బెంగళూరు నాగవార రైల్వే స్టేషన్‌ వద్ద పట్టాల పక్కన ఎస్‌కే సాల్మన్‌...

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా రూ. 4,04,000 నగదు సీజ్..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ. 4,04,000 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు 1,04,12,250 నగదును సీజ్ చేశారు....

ఓట్ల పండుగలోనోట్ల జాతర

8 రోజుల్లో వందకోట్ల పైనే పట్టివేత.. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు వెలికితీత.. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అంటూ స్వర్గీయ ఎన్టీరామారావు ప్రతి సభలోనూ చెప్పుకొస్తుంటారు.. అప్పుడు సభలకు హాజరైన జనాలనుద్దేశించి ఆయన అన్న మాటలవి.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నవేళ అలాంటి పరిస్థితే నెలకొంది.. ఎక్కడ చూసినా హవాలా డబ్బు, బంగారం,...

5 రోజులే గడువు

పెద్ద నోట్ల మార్పిడికి పెట్టిన డెడ్‌లైన్‌ను ఆర్బీఐ పొడగించే అవకాశం ఒకరోజు దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు 25 నుంచి 27 వరకూ బ్యాంకులు యథావిథిగా… న్యూఢిల్లీ : రూ.2వేల కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి గానీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -