తిరువనంతపురం : వన్డే ప్రపంచకప్‌ను వర్షం నీడలా వెంటాడుతోంది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరగాల్సిన భారత్ మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. నేడు తిరువనంతపురం లో నెదర్లాండ్స్ తో జరగబోయే చివరిదైన...
భారత్‌లో ప్రపంచ కప్ వేడి
పటిష్టగా భారత క్రికెట్ జట్టు
ముంబై : మరో పక్షం రోజుల్లో క్రికెట్ సందడి మొదలు కానుంది. భారత్‌లో ప్రపంచ కప్ వేడి అందుకుంటోంది. అన్ని దేశాలూ ఇప్పటికే తమ తమ జట్లను ప్రకటించేశాయి. మరో వారం రోజుల్లో 15 మందితో కూడిన టీమ్ లనూ వెల్లడిరచనున్నాయి. ఆ తర్వాత వీరిలో...
భారత కెప్టెన్ రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. ఆసియా కప్ లో తిరుగులేని సారథిగా నిలిచేందుకు హిట్‌మ్యాన్ ఒక్క విజయం దూరంలో ఉన్నాడంతే. అవును.. ఈసారి ఫైనల్లో టీమిండియా ట్రోఫీ నెగ్గితే రోహిత్ చరిత్రలో స్థానం సంపాదించుకుంటాడు. అంతేకాదు భారత్‌కు రెండో ఆసియా కప్ అందించిన మూడో కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకూ...
కొలంబో: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ..రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. వన్డేల్లో మరో అరుదైన మైలురాయిని అతను సొంతం చేసుకోనున్నాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. వన్డేల్లో భారీ రికార్డుకు దగ్గరయ్యాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగులు చేసిన క్రికెటర్‌గా...
డబ్లిన్ లో తొలి టీ20
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసిన ఐర్లాండ్
లక్ష్యఛేదనలో 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు చేసిన భారత్
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన క్రెయిగ్ యంగ్
తిలక్ వర్మ డకౌట్టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య డబ్లిన్ లో జరుగుతున్న తొలి టీ20...
వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో టీమ్‌ఇండియా ప్రభావం చూపలేకపోయింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక పోరులోభారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడింది.
అయితే ఈ మ్యాచ్ ఓటమిపై అలాగే తొలిసారి అతడి కెప్టెన్సీలో సిరీస్ ఓడిపోవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
“నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఉన్న ఫామ్‌ను...
1159 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడిన్యూఢిల్లీ : ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ బోర్డు ప్రతి ఏడాది ఎంత ఆదాయం పన్ను కడుతుందో తెలిస్తే షాక్ అవ్వా ల్సిందే. 202122 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ సుమారు 1159 కోట్ల ఆదాయపన్ను కట్టినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో...
అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో రికార్డున్యూఢిల్లీ : యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ (116 బ్యాటింగ్) అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టడంతో పాటు..తొలి టెస్టు ఆరంభంలోనే సెంచరీ బాదాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే శతకం బాదేసి వహ్వా.. అనిపించాడు. భారత టెస్టు చరిత్రలో అరంగేట్రంలో విదేశీ గడ్డపై శతకం...