Wednesday, May 15, 2024

cheif minister

బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న

రెండుసార్లు బిహార్‌ సీఎంగా పని చేసిన కర్పూరీ థాకూర్‌ శతజయంతి సందర్భంగా ప్రకటించిన కేంద్రం 1924 జనవరి 24న జన్మించిన కర్పూరీ.. తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ థాకూర్‌ రికార్డు బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న హైదరాబాద్‌ : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని...

ఢిల్లీకి చేరిన సిఎం రేంవత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి...

మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎవరిది?

ఎల్‌ అండ్‌ సంస్థ ప్రకటనతో బయటపడ్డ డొల్ల ఆనాడు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలకు బాధ్యులు ఎవరు? హైదరాబాద్‌ : మేడిగడ్డ రిపేర్‌ బాధ్యత తమది కాదని, తమ ఒప్పందం తీరిందని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేసిన ప్రకటనతో ..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది....

ఢిల్లీ నివాసం ఖాళీకి కేసీఆర్‌ ఆదేశాలు

ప్రగతిభవన్‌ నుంచి ఖాళీ చేస్తున్న అధికారులు హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌ ను ఖాళీ చేస్తున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ఓ అధికారిక నివాసం కేటాయిస్తారు. ఎంపీగా ఉన్నప్పుడు కేటాయించిన ఇంటినే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్‌?రు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా...

రాత్రి ఎనిమిది గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాని స్పష్టత రాజ్ భవన్‌కు సామాగ్రి తరలింపు రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి...

ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా

తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా సమర్పణ.. ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ : ఆమోదించిన గవర్నర్‌ తమిళిసై హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. మరోవైపు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌...

సీఎం కేసీఆర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

సంయమనం పాటించాలని ఇసి నోటీసులు హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 30న బాన్సువాడ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్‌ చేశారు. కేసీఆర్‌ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టే...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -