Thursday, May 16, 2024

asaduddin owaisi

భాగ్యనగరం గడ్డ.. నా అడ్డ అంటున్న లేడీసింగం

అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటు ప్రచారం అసద్‌కు, అక్బర్‌కు ముచ్చేచెమటలు పట్టిస్తున్న వీరనారి ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బిజెపి స్టాటజీ ఓటమి ఎరుగని ఎంఐఎంకు మాధవీ లత సవాల్‌ అంతుచిక్కని వ్యూహాలతో పాతబస్తీలో బిజెపి పాగా..! బిజెపి దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం భాగ్యనగర్‌ గడ్డ నా అడ్డా అంటూ లోక్‌ సభ ఎన్నికల బరిలోకి దింపిన...

హైదారా’బాద్’షా ఎవరూ..!?

పాత బస్తిపైనే అందరి దృష్టి దశాబ్ధాలుగా ఎంఐఎంకు పట్టంకడుతున్న ఓటర్లు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఓల్డ్ సిటీ ఫిరోజ్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ బీజేపీకి క‌లిసోచ్చేనా.. ఎంఐఎంతో చేతులు కలిపిన కాంగ్రెస్..! ఈ సారి రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ అసదుద్దీన్ ఓవైసీ హవా కొనసాగేనా తెలంగాణ బీజేపీ వ్యూహం ఫలించేనా ముస్లింలు మాధవీలత వెైపు నిలుస్తారా హైదరాబాదీ జనం మళ్లీ పతంగికే ఓటేస్తారా దేశ వ్యాప్తంగా లోక్...

9 స్థానాల్లో బరిలోకి..

ఎంఐఎం తొలి జాబితా విడుదల గతంలో ఏడు స్థానాల్లోనే పోటీ ఆరుగురి పేర్లతో తొలి జాబితా మిగతా మూడు స్థానాలు త్వరలో వెల్లడి అభ్యర్థులను ప్రకటించిన ఎంపీ అసదుద్దీన్‌ హైదరాబాద్‌ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఏఐఎంఐఎం అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -