Sunday, April 21, 2024

amith sha

గొడవలొద్దు..

మీ విభేదాలతో పార్టీకి నష్టం చేశారు 30 సీట్లు వస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా కలసి పనిచేయండి ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ 2019లో 17 సీట్లలో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ 2024లో 10 స్థానాలను గెలుచుకోలన్న పట్టుదలతో ముందుకు పార్టీ శ్రేణులకు అమిత్‌ షా క్లాస్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ...

పీవోకే మనదే..

అక్కడ 24 సీట్లు రిజర్వ్‌ చేశాం… పీఓకే అంశంలో నెహ్రూది తప్పిదం కేంద్రమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు రెండు నయా కాశ్మీర్‌ బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ : పీవోకేపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బుధవారం లోక్‌ సభలో కీలక ప్రకటన చేశారు. పీవోకే మనదే అన్నారు. భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24...

17న బీజేపీ మేనిఫెస్టో

బీజేపీ పార్టీ మీడియా సెంటర్‌లో విడుదల అదే రోజు తెలంగాణలో అమిత్‌ షా పర్యటన 25, 26, 27 తేదీలలో మోడీ పర్యటన పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టిన బీజేపీ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి...

పొత్తు కుదిరింది..

ఢిల్లీకి జనసేన, బీజేపీ నేతలు.. సీట్ల కేటాయింపుపై చర్చలు.. హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. జనసేనతో పొత్తు విషయంపై తేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది తెలియాల్సి ఉందని ఇరుపార్టీల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, జనసేన, బీజేపీ పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌...

ఫస్ట్ లిస్ట్ రెడీ..

52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా జాబితా.. తెలంగాణ ముఖ్యనేతలందరికీ అవకాశం.. సెకండ్ లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి.. ఆమోదం తెలిపిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. హైదరాబాద్ : ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల బరిలో తెలంగాణ ముఖ్యనేతలందరికి అవకాశం కల్పిస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల...

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి..

తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారు.. తెలంగాణ విమోచనా దినాన్ని రాజకీయం చేస్తున్నారు.. అలాంటి వారిని ప్రజలు ఎప్పుడూ క్షమించరు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణవిమోచన దినోత్సవ వేడుకలు.. కేంద్ర బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా.. హైదరాబాద్ : కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య...

ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్..!

కేసిఆర్ తో బిజేపి కలిసి ప్రయాణం చేయదు.. తెలంగాణ ఎన్నికల్లో తండ్రీ, కొడుకుల ప్రభుత్వం కూలిపోతుంది.. భద్రాద్రి రామయ్య భక్తుల మనోభావాలనూ ముఖ్యమంత్రి కించపరుస్తుండు.. ఖమ్మం బిజేపి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైంది : కిషన్ రెడ్డి.. సిఎం కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం : బండి సంజయ్.. సబ్సిలన్ని ఎత్తేశాడు...

నేడు ఖమ్మం పర్యటనకు అమిత్‌ షా

ఎన్నికలకు ముందు బిజెపికి బూస్ట్‌ ఏర్పాట్ల పరిశీలనలో ఈటెల రాజేందర్‌ ఖమ్మంలో అమిత్‌ షా బహిరంగ సభకు భారీగా ఏర్పట్లు చేసారు. ఆదివారం సాయంత్రం బిజెపి నేత, హోంమంత్రి అమిత్‌ షా ఇక్కడికి రానున్నారు. బిజెపి ప్రచారంలో భాగంగా అమిత్‌ షా వస్తున్నారు. ఇక్కడి సభతో తెలంగాణలో మరోమారు బిజెపికి బూస్ట్‌ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే కెసిఆర్‌...

మంత్రాలయానికి మరో మణిహారం..

108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం.. ప్రపంచంలోనే అతి పెద్దదైన రాములవారి స్టాచ్యూ.. వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన అమిత్‌షా.. తుంగభద్ర నదీతీరంలో రామరాజ్య స్థాపన.. మంత్రాలయంలో నెలకొననున్న మహాద్భుతం.. రూ. 300 కోట్లతో నిర్మించనున్న ఆలయం.. మరో రెండేళ్లలో భక్తజనానికి అందుబాటులో.. భూమి పూజ చేసిన మంత్రాలయ మఠాధిపతి డా. సుభుదేంద్ర తీర్ధ.. జై శ్రీరామ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్‌ల ఆధ్వర్యంలో మహోన్నత కార్యక్రమం.. రాయలసీమ...

మాస్ లీడర్ మార్పు వెనుక మర్మమేంటి..?!

తెలంగాణలో సీఎం పీఠమే లక్ష్యమని చెప్పిన బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని ఎందుకు మార్చింది.. కేంద్రంలో అధికారమే ముఖ్యమని లక్ష్మణ్ ఎందుకంటున్నారు.. కిషన్ రెడ్డి నియామకం బీజేపీ హైకమాండ్ తప్పిదం కానుందా.. లిక్కర్ కేసులో సీఎం కూతురు అరెస్టు కాకపోవడానికి కారణమేంటి..? కర్ణాటకలో ఊహించని ఎదురుదెబ్బ తగలగానే బీజేపీ అధిష్టానం దేశంలో పలు కీలక నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టింది....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -