ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పై మున్సిపల్ మంత్రికి అంత ప్రేమెందుకు..?
కస్టమర్ల దగ్గర అడ్వాన్సులు, కొందరు పూర్తి అమౌంట్స్ తీసుకున్నారు..
ఇప్పటిదాకా వారికి ఫ్లాట్స్ అప్పజెప్పకపోవడానికి కారణం ఏమిటి..?
6 ఏళ్ల క్రితమే డబ్బులు కట్టిన వారి బ్రతుకులు ఆగమేనా..?
ఆదిత్య వారు రిజిస్ట్రేషన్ చేసిన కొందరు కస్టమర్లు అమ్ముకోవాలంటే రిజిస్టేషన్లు జరగడం లేదు..
మాకు అధికార పార్టీ అండ ఉంది...