Sunday, June 4, 2023

accident

కాకినాడలో టిప్పర్‌ బీభత్సం..

ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్‌ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తొండంగి మండలం ఎ కొత్తపల్లి గ్రామంలో శనివారం అతివేగంగా వచ్చిన టిప్పర్‌ వినాయక గుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు గుడిలో నిద్రిస్తున్న లక్ష్మణ్‌రావు అనే గ్రామస్తుడు సైతం చనిపోయారు. అనంతరం టిప్పర్‌...

ట్రావెల్స్ బ‌స్సులో మంట‌లు..

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని బాలాన‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ బ‌స్సును ఆపి, ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించేశాడు. ఈ ప్ర‌మాదంలో క్ష‌ణాల్లో బ‌స్సు పూర్తిగా కాలిపోయింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది....

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా...

కుప్పకూలిన ఎయిర్ఫోర్స్ జెట్..

కర్ణాటకలోని చామరాజనగర్ లో ఘటన.. ఇద్దరు పైలెట్లు సురక్షితం.. ప్రమాదంపై విచారణకు ఆదేశించిన అధికారులు.. ఎయిర్​ఫోర్స్​ జెట్ విమానం కర్ణాటకలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం ఈ ఘటన జరిగింది. పైలట్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.. భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భార‌త వైమానిక...

గంగానదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి.. జాడ తెలియని 25 మంది..

ఉత్తరప్రదేశ్‌ లోని బల్లియా జిల్లా లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్‌ గంగా ఘాట్‌ సమీపంలో గంగా నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన కొందరిని...
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img