Saturday, July 27, 2024

యూత్ కాంగ్రెస్ సమావేశం..

తప్పక చదవండి
  • రామచంద్రాపురం లోని పార్టీ కార్యాలయంలో పటాన్ చెరు నియోజకవర్గ
    యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న కాట సుధా శ్రీనివాస్ గౌడ్..

హైదరాబాద్, రామచంద్రాపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పటాన్ చెరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఐవైసీ ఆప్ ట్రైనింగ్ మరియు డోర్ టు డోర్ కాంపెనింగ్ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్న సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ శ్రవణ్ రావు, యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి తరుణ్ గౌడ్, సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, పటాన్ చెరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, టౌన్ ప్రెసిడెంట్స్ ఈశ్వర్ సింగ్, శ్రీనివాస్ మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జాని, శ్రీరాములు, యూత్ కాంగ్రెస్ సభ్యులు మహేష్, శ్రీకాంత్, సుధాకర్, సంపత్, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు