'దోస్త్' అడ్మిషన్ల వివరాలు వెల్లడి, డిగ్రీలో 52% అమ్మాయిలే
ఈ విద్యా సంవత్సరానికి 2,04,674 మందికి దోస్త్ అడ్మిషన్లు
కాలం మారుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు నెమ్మదిగా సాధారణ డిగ్రీకి కూడా ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా డిగ్రీలో బీకాం కోర్సు చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు 2 లక్షల...