Wednesday, May 22, 2024

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి..

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులు ఆరోపించారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి.. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గేమల్లేశం, దయనంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహన్, ఎల్.బి.నగర్ డిసిపి సాయిశ్రీ, ఏ.సీ.పీ.లు శ్రీధర్ రెడ్డి, పురుషోత్తం, శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ, స్థానిక గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రామ్ నర్సింహ గౌడ్, పలువురు సీ.ఐ.లు, ఎస్.ఐ.లు,పలువురు నాయకులు, రెవెన్యూ అధికారులు, జీ.హెచ్.ఏం.సీ., అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు