Wednesday, October 9, 2024
spot_img

తానా సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ నాయకుల దాడి..

తప్పక చదవండి

న్యూ జెర్సీ, తానా సభల్లో టీడీపీ సమావేశంలో జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతో.. రెచ్చిపోయిన లోకేష్ అభిమానులు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఏమిటంటూ ప్రశ్నించారు.. దీంతో వివాదం రాజుకుంది.. ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది.. చొక్కాలు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు. టీడీపీ ఎన్ ఆర్ ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘర్షణ చోటుచేసుకుంది.. రెండుగా చీలి.. ఒకరిమీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు టీడీపీ ఎన్.ఆర్..ఐ. సభ్యులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు