Saturday, July 27, 2024

స్కూల్ బంద్ విజయవంతం.. ఏబీవీపీ జీవన్

తప్పక చదవండి

హైదరాబాద్, ఏబీవీపీ తెలంగాణ శాఖ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ / కార్పొరేట్ పాఠశాలలో విచ్చలవిడిగా చేస్తున్న విద్యా వ్యాపారాన్ని నియంత్రించకుండా మొద్దు నిద్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం.

డిమాండ్స్ :-

  1. సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు,డ్రెస్ లు అందించాలి. 2. ప్రభుత్వం ప్రకటించిన *మన ఊరు-మన బడి కార్యక్రమానికి నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలి. 3. పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, డీఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. 4. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. 5. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించి, ఏక రూప ఫీజు నిర్ణయించాలి. 6. ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లను నిషేధించాలి. 7. బుక్స్, డ్రెస్, డొనేషన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై కఠినంగా వ్యవహారించాలి. 8. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి. 9. విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు