Saturday, May 11, 2024

శ్మన అమ్మకు మన సారె కార్యక్రమం..

తప్పక చదవండి
  • పాల్గొన్న గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

ధర్మో రక్షతి రక్షిత: ట్రస్ట్ అనుబంధ సంస్థ శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారతధర్మ దేవత పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామి వారి సంకల్పముతో శనివారం శ్మన అమ్మకు మన సారె మనసారా కార్యక్రమంలో పాల్గొన్నారు గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ..!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు