శనివారం రోజు బీ.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.