Monday, September 9, 2024
spot_img

బ్రేకింగ్ న్యూస్

తప్పక చదవండి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారితో నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద భేటీ అయిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క గారిని ఈ సందర్భంగా పరామర్శించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

భట్టి విక్రమార్క గారిని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై ఇద్దరి మధ్యన ఏకాంతంగా సాగుతున్న చర్చలు

ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు