Wednesday, July 24, 2024

ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం..

తప్పక చదవండి
  • ఫోటోగ్రాఫర్ ఏనుగందుల భాస్కర్ కి సన్మానం..

జనగామ :
సోమవారం రోజు లింగాల గణపురం మండల సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినా యెనుగందుల భాస్కర్ ను జిల్లా అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు.. జిల్లా అధ్యక్షులు గోలి చంద్ర ప్రకాష్, గౌరవ అధ్యక్షులు కాముని రాము, ప్రధాన కార్యదర్శి వలబోజు శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు, మండల గౌరవ ఉపాధ్యక్షులు నారగోని విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు పసునూరి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు రావుల భాస్కర్, గుండు రాజశేఖర్, దామర లక్ష్మణ్, సాయి ఉప్పలయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు