ఫోటోగ్రాఫర్ ఏనుగందుల భాస్కర్ కి సన్మానం..
జనగామ :సోమవారం రోజు లింగాల గణపురం మండల సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినా యెనుగందుల భాస్కర్ ను జిల్లా అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు.. జిల్లా అధ్యక్షులు గోలి చంద్ర ప్రకాష్, గౌరవ అధ్యక్షులు కాముని రాము, ప్రధాన కార్యదర్శి వలబోజు శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు, మండల గౌరవ ఉపాధ్యక్షులు...